న్యూయార్క్ మేయర్‌నే నియమించలేని ట్రంప్ ఇరాన్ లీడర్‌ను నియమిస్తారా?
: ఇరాన్ మంత్రి చురకఇరాన్‌లో పాలన మార్పుకు అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌ను ఎన్నుకోవడంలో తన పాత్ర ఉండాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఇరాన్ విదేశాంగ సహాయమంత్రి సయ్యద్ ఖతిబ్జాదే తీవ్రంగా స్పందించారు. ట్రంప్ తన దేశంలోని న్యూయార్క్ మేయర్‌ను కూడా నియమించలేడని, అలాంటిది ఇరాన్ సుప్రీం లీడర్‌ను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు.న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఇటీవల మమ్దానీ ఎన్నికైన విషయాన్ని…


