పూజలు ఒంటరిగా చేస్తున్నారా.. దంపతులు కలిసి చేయకపోతే ఏమవుతుందో తెలుసా..? husband and wife puja Telugu states ritual. |

ప్రత్యేకంగా నిత్య పూజలు, పండుగలు, వ్రతాలు వంటి సందర్భాల్లో భర్త దీపం వెలిగించడం, ఆచమనీయం చేయడం, ప్రధాన పూజా కార్యక్రమాలను నిర్వహించడం వంటి బాధ్యతలు తీసుకోవాలని ఆయన సూచించారు. భార్య సహకారంతో ఈ పూజలు నిర్వహించినప్పుడు ఆధ్యాత్మిక శక్తి మరింత పెరిగి, కుటుంబానికి శుభఫలితాలు కలుగుతాయని వివరించారు. Source link

Read More

Tragedy: అల్లూరి జిల్లాలో వరుస విషాదాలు.. నీటిలో మునిగి ముగ్గురు బాలురు మృతి..! series-of-water-accidents-in-alluri-district-death-of-children. |

Last Updated:Apr 12, 2026 5:39 PM IST అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరుస దుర్ఘటనలు, పెదబయలు వద్ద ముగ్గురు బాలురు, మూలగుమ్మి జలపాతంలో ముగ్గురు బాలికలు మృతి, అధికారులు తల్లిదండ్రులకు అప్రమత్తంగా ఉండమని హెచ్చరిక News18 అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరుసగా జరుగుతున్న విషాదకర ఘటనలు ప్రజలను కలవరపెడుతున్నాయి. పెదబయలు మండలం సికరి పంచాయతీలో జరిగిన తాజా ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మత్య గెడ్డలో చేపల వేటకు…

Read More

Tirumala | ఎండలోనూ శ్రీవారి భక్తులకు చల్లని నీటి సేవ |

Last Updated: Apr 12, 2026, 14:25 IST తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా వేసవి కాలం ప్రారంభమవ్వడంతో తాగునీటి అవసరం మరింత పెరుగుతుండటంతో, భక్తులు ఎండలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, అక్కడ మొబైల్ వాటర్ డ్రమ్స్ ఏర్పాటు చేసి, శ్రీవారి సేవకుల…

Read More

అస్వస్థతలో యనమల.. ఫోన్ చేసిన చంద్రబాబు.. ఆరోగ్యంపై కీలక అప్‌డేట్..!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గుండె సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరి స్టంట్ చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుండగా, పార్టీ నేతలు, అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. Source link

Read More

Fire Accident: రైతన్నకు మిగిల్చిన బూడిద.. ఆకతాయిల అగ్గికి 22 ఏళ్ల మామిడి తోట దగ్ధం.. రూ.7 లక్షలు ఆస్తి నష్టం.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 12, 2026 2:26 PM IST చిత్తూరు బైరెడ్డిపల్లి లో రైతు విజయ భాస్కర్ రెడ్డి మామిడి తోటలో అగ్ని ప్రమాదం, మూడు ఎకరాలు దగ్ధం, సుమారు ఏడు లక్షల నష్టం, అనిల్ కుమార్ పై అనుమానంతో కేసు, పోలీసులు దర్యాప్తు. + మామిడి తోటకు నిప్పు పెట్టిన ఆకతాయిలు…రూ.7 లక్షలు ఆస్తి నష్టం వేసవి కాలం వచ్చిందంటే చాలు రైతన్నల గుండెల్లో అగ్ని సెగలు మొదలవుతాయి. అటు ఎండల తీవ్రత, ఇటు అడపాదడపా…

Read More

Heatwave Warning: ఈనెల 19 నుంచి మే 31 వరకు సమ్మర్ లాక్ డౌన్.. బయట అడుగు పెడితే ఇంటికి వచ్చి ఈ పని చేయాల్సిందే.. |

శరీరంలోని నీటి శాతం తగ్గిపోకుండా ఉండటానికి నీరు ఎక్కువగా తాగాలి. మజ్జిగ, పెరుగు, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటి సహజ సిద్ధమైన పానీయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇంట్లోకి గాలి ధారాళంగా వచ్చేలా కిటికీలు, తలుపులు తెరిచి ఉంచండి. ఎండ తీవ్రతకు అడవుల్లోని లేదా బయట ఉండే పాములు, తేళ్లు వంటివి చల్లదనం కోసం ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మూలల్లో, చెప్పుల స్టాండ్ల దగ్గర తలుపుల చాటున తనిఖీ చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. Source link

Read More

Hot Weather: జాగ్రత్త: ఏపీని వణికిస్తున్న ఎండలు.. నేడు 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 12, 2026 12:07 PM IST ఏపీలో ఎండ తీవ్రత పెరుగుతోంది, ఏపీఎస్‌డిఎమ్‌ఏ ఎండి ప్రఖర్ జైన్ హెచ్చరిక, అనేక జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు, వడగాలులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచన ఏపీలో భానుడు భగభగ..! ఈ జిల్లాలకు వడగాలిపులు..! ప్రజల అప్రమత్తంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో ఎండతీవ్రత క్రమంగా పెరుగుతుందని, శనివారం 200 మండలాల్లో 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు….

Read More

Pithapuram: ఆయన గెలిస్తే మనకేం లాభం అన్నారు.. ఇప్పుడు కేంద్రం నుంచి భారీగా నిధులు.. దేశమంతా చూసేలా అభివృద్ధి! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 09, 2026 12:14 PM IST పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్ధి పనులతో ప్రజాదరణ పెరిగింది, అమృత భారత పథకంలో రైల్వే స్టేషన్‌కు 37 కోట్లు, అభిమానులు పాలాభిషేకం చేశారు + పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం మా దేవుడు 37 కోట్లు రైల్వేస్టేషన ఒకప్పుడు ఆయన గెలిస్తే అక్కడ ఉంటారేంటి, భాగ్యనగరంలో ఉంటారు, ఆయన్ను గెలిపిస్తే మన పరిస్థితి ఏంటి అన్నవిధంగా ప్రతిపక్షాలు ఇంకొందరు జోరుగా ఆయన…

Read More

Industrial Development: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం.. ఆ జిల్లాలో వేల కోట్ల పెట్టుబడులు.. వందలాది ఉద్యోగాలు.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 12, 2026 9:34 AM IST చిత్తూరు జిల్లాలో కుప్పం, శాంతిపురం, పెనుమూరులో కొత్త పార్కులు, కెమికల్, ఫుడ్, కాఫీ యూనిట్లు, పులిగుండు టూరిజం ప్రాజెక్టులతో వేల కోట్ల పెట్టుబడులు, వందల ఉద్యోగాలు రానున్నాయి చిత్తూరు జిల్లాకు మరో రెండు పారిశ్రామిక పార్కులు పూర్తి వివరాలు ఇవే…!!! చిత్తూరు జిల్లా పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో నూతన అధ్యాయం మొదలుకాబోతోంది. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న తాజా నిర్ణయాలతో జిల్లాకు భారీ పెట్టుబడులు రావడమే కాకుండా, వందలాది…

Read More

Simhachalam Temple: భక్తులకు అలర్ట్.. అప్పన్న చందనోత్సవం టికెట్ల షెడ్యూల్ విడుదల.. ఎక్కడ, ఎలా పొందాలో తెలుసుకోండి.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 12, 2026 8:51 AM IST సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ చందనోత్సవం 20న, రూ.300 రూ.1000 టికెట్లు 12 నుంచి 17 వరకు యూనియన్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ శాఖల్లో, అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే లభ్యం సింహాచలం చందనోత్సవంకి టికెట్లు విడుదల..! ఇలా సులభంగా తీసుకోండి శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి చందనోత్సవం (నిజరూప దర్శనం) ఈనెల 20వ తేదీన అంగరంగ వైభవంగా జరుగనుంది. నిజరూప దర్శనం సంవత్సరానికి ఒక రోజు…

Read More