చిన్నారిపై అఘాయిత్యం.. నిందితుడి అంతం.. కానీ న్యాయం జరిగిందా? మదనపల్లి దారుణంపై ప్రజల ఆవేదన..! Madanapalli incident Rishika Priya attacked public anger on drugs mafia. |

రిషిక ప్రియ చనిపోయింది. నిందితుడు కూడా ఇక లేడు. కానీ సమాజం ఎదుట నిలిచిన ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. డ్రగ్స్, మత్తు పదార్థాల దుష్ప్రభావం, వ్యవస్థలోని లోపాలు, సమాజంలో పెరుగుతున్న వికృత మనస్తత్వం.. ఇవన్నీ కలిపి ఈ ఘటనను మరింత ఆలోచింపజేస్తున్నాయి. మదనపల్లి విషాదం ఒక కుటుంబాన్ని కాదు, మొత్తం సమాజాన్ని హెచ్చరిస్తోంది. ఇకనైనా మార్పు రావాలని, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. Source link

Read More

విజయనగరం తెర్లం లోచర్లలో ఉచిత మెగా వైద్య శిబిరం ఫిబ్రవరి 20న. Free mega medical camp held at Vijayanagaram Terlam Locharla. |

అంతేకాకుండా గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, మెదడు, వెన్నుముక, ఎముకలు, కంటి సంబంధిత సమస్యలు, స్త్రీల వ్యాధులు వంటి అనేక రకాల అనారోగ్యాలపై నిపుణులైన వైద్యులు తనిఖీలు నిర్వహించనున్నారు. అవసరమైన వారికి అక్కడికక్కడే ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తారు. చిన్న సమస్యే అని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గుర్తించేలా వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. Source link

Read More

Health Tips: ఉల్లిపాయ రోజూ తింటే ఏమౌతుంది..? డాక్టర్ చెప్పేది తప్పక తెలుసుకోవాలి |

Last Updated:Feb 19, 2026 4:55 PM IST Health Tips: ఉల్లిపాయలు కేవలం రుచినిచ్చేవి మాత్రమే కాదు.ఆరోగ్యం, అందానికి కూడా ఒక సూపర్ ఫుడ్. ప్రతిరోజూ ఉల్లిపాయలను మితంగా తినడం వల్ల చర్మం మెరుస్తుంది, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. గుండె జబ్బులను రాకుండా కంట్రోల్ చేస్తుంది. Source link

Read More

YS Jagan: రాష్ట్రం అప్పుల్లోకి వెళ్తుంటే… మీరేమో గాల్లో వెళ్తున్నారు..

రాష్ట్ర వృద్ధి రేటు పెరుగుతోందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు కనిపించడంలేదని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. Source link

Read More

Bird Flu Case: చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసు?.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 19, 2026 2:20 PM IST Bird flu alert in Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు మనుషుల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే నిర్లక్ష్యం ప్రదర్శిస్తే వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధిని నియంత్రించడం సాధ్యమని సూచిస్తున్నారు. మన దేశ వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రతి ఏడాది సెప్టెంబర్ నుంచి మార్చి మధ్యకాలంలో…

Read More

Benefits Of Peanuts: రోజూ గుప్పెడు వేరుశెనగలు తింటే చాలు.. గుడ్లు, జీడిపప్పుల కంటే బెటర్ |

Benefits Of Peanuts: వేరుశెనగలను “చౌకైన డ్రై ఫ్రూట్” అని పిలవడంలో తప్పేం లేదు. ఈ చవకైన చిరుతిండి పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్ E, మెగ్నీషియం అనేక ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. శీతాకాలంలో ప్రజలు తరచుగా వాటిని రుచి కోసం తింటారు, కానీ అవి వాస్తవానికి శక్తిని అందించే సహజ సూపర్‌ఫుడ్. విశేషమేమిటంటే వాటిలో బాదం , జీడిపప్పు వంటి ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌తో పోల్చదగిన పోషకాలు ఉంటాయి….

Read More

PM SHRI Scheme: ప్రభుత్వ పాఠశాలలకు గుడ్ న్యూస్.. వారికి రూ.10లక్షలు | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:Feb 19, 2026 10:10 AM IST Government Schools: ప్రతి ప్రభుత్వ పాఠశాలలలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి అని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. PM SHRI Scheme Government Schools: ప్రతి ప్రభుత్వ పాఠశాలలలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. అందుకు ప్రతిపాదనలు…

Read More

శ్రీవారి సేవలో నటి శ్రీయశరణ్

నటి శ్రియ శరణ్ తన కుమార్తె రాధతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. Source link

Read More

Gold Silver Rates Today: మూడో రోజు బంగారం, వెండి ధరలు పతనం.. నేడు విజయవాడలో ధరలు ఇవే |

రెండు రోజుల వరుస పతనం తర్వాత, ఫిబ్రవరి 18న బంగారం ధరలు స్వల్పంగా స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే, వారంతో పోలిస్తే ఈసారి ధరలు భారీగానే తగ్గాయి. విజయవాడ మార్కెట్‌లో నేడు రూ.1,54,420 వద్ద బంగారం ట్రేడ్ అవుతుంది. గత 3 రోజుల్లోనే 24 క్యారెట్లపై 100 గ్రాములకు రూ.35,500 వరకు ధర తగ్గింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,41,350 వద్ద కొనసాగుతూ ఉంది. ఇక 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,15,650…

Read More

National News Updates: ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు.. మార్చిలో షెడ్యూల్ |

పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఏప్రిల్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చిలో వీటికి ఎన్నికల షెడ్యూల్‌ రాబోతోంది. ఇందుకు ఎలక్షన్ అధికారులు ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. ఏప్రిల్‌ నెలలో వేర్వేరు తేదీల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. ఈ రాష్ట్రాల అసెంబ్లీలకు గడువు మే, జూన్‌ నెలల్లో ముగుస్తుంది. అందువల్ల ముందుగానే ఇక్కడ పోలింగ్ పూర్తి చెయ్యాల్సి ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో ఆల్రెడీ అధికారులు పర్యటించి, అన్ని వివరాలూ చెక్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో గత…

Read More