ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ – Visalaandhra
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : జిల్లా ప్రజలకు గొప్ప శుభవార్త వచ్చింది. ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్)కి ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ చేశామని కేంద్రం నుంచి రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీపి కబురు అందించింది. ఈ మేరకు మంగళవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కి కేంద్రం నుంచి ఫోన్ ద్వారా ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ చేయడం జరిగిందని సమాచారం వచ్చింది. ఈ…


