News Desk

AP News Updates: ఏపీలో పెరిగిన వార్డుల సంఖ్య.. జీవో జారీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల సంఖ్యను పెంచుతూ G.O.Ms.No.64 జారీ అయ్యింది. 2005 నాటి ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ల నియమాలకు ప్రభుత్వం సవరణలు చేసింది. ఆ ప్రకారం, మున్సిపల్ కార్పొరేషన్లలో జనాభా ప్రాతిపదికన ఉండాల్సిన ఎన్నికైన సభ్యుల (డివిజన్ల) సంఖ్యను మార్చారు. జనాభా ప్రాతిపదికన కొత్త వార్డుల విభజన జరిగింది. కనీస వార్డుల సంఖ్య 23 నుంచి గరిష్టంగా 52 వరకు పెంచారు. ముఖ్యమైన నిబంధనలు: * ఒకసారి నిర్ణయించిన సభ్యుల సంఖ్య, నెక్ట్స్ జనాభా…

Read More

Ramzan Haleem: రంజాన్ అయిపోయినా హలీమ్‌కు తగ్గని క్రేజ్.. అక్కడ తయారయ్యే హలీం కోసం క్యూ కడుతున్న నగరవాసులు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 24, 2026 2:31 PM IST రంజాన్ లో విశాఖపట్నం లో Dil Se Hyderabadi Haleem కు భారీ డిమాండ్. Sheikh Zubair పది గంటల శ్రమతో ఆరోగ్యకర హలీమ్ వండి అన్ని మతాలవారు ఆస్వాదిస్తున్నారు. + రంజాన్ మాసం అయిపోయిన హలీంకి తగ్గని క్రేజ్ రంజాన్ మాసం వచ్చిందంటే చాలు ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో అల్లాహ్‌ను ప్రార్థిస్తారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపడతారు. అయితే, ఈ పవిత్ర…

Read More

Food Poisoning: బాబోయ్ పులిహోర.. 50మందికిపైగా హాస్పిటల్‌లో అడ్మిట్ |

Last Updated:Mar 24, 2026 2:41 PM IST Food Poisoning: నంద్యాల జిల్లా కేంద్రంలో కల్తీ ఆహారం పులిహోర తిని 50మంది అస్వస్థతకు గురయ్యారు. వైఎస్ఆర్ నగర్‌లోని బుడగజంగాల కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. + Food Poisoning Nandyal Food Poisoning : కల్తీ ఆహార పదార్ధాలు, , కలుషిత ఆహారం ప్రజల్ని ఆసుపత్రిపాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కల్తీపాల కేసులో ఆసుపత్రిలో చేరిన వాళ్లు ఒక్కొక్కరు ప్రాణాలు విడుస్తున్నారు….

Read More

ట్రాన్స్‌జెండర్లకు గోల్డెన్ ఛాన్స్.. ఉచితంగా ఆటోలు పంపిణీ.. స్వయం ఉపాధికి బిగ్ బూస్ట్..! transgender welfare in Visakhapatnam | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 24, 2026 4:42 PM IST విశాఖపట్నంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆధ్వర్యంలో ట్రాన్స్‌జెండర్లకు ఆటోలు, కేజీహెచ్ ఉద్యోగాలు, గుర్తింపు కార్డులు, ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. + విశాఖలో ట్రాన్స్‌జెండర్స్ కి సబ్సిడీపై ఆటోలు పంపిణీ విశాఖపట్నంలో ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొత్త మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. సమాజంలో ఇప్పటివరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ట్రాన్స్‌జెండర్లకు గౌరవప్రదమైన జీవితం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది….

Read More

జాబ్ క్యాలెండర్‌పై తీవ్రస్థాయిలో షర్మిల విమర్శలు

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నాడు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుగా ఈ క్యాలెండర్ ఉందని, ఇది యువతను మోసం చేయడమేనని ఆమె ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను నిరాశపరిచారని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 1.80 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, కేవలం 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం యువతకు అన్యాయం చేయడమేనని షర్మిల పేర్కొన్నారు….

Read More

Housing Scheme: సొంత ఇల్లు కోసం చూస్తున్న వారికి శుభవార్త.. వచ్చే నెలలో మీ అకౌంట్‌లోకే రూ.2.39 లక్షలు.. రెడీగా ఉండండి.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 24, 2026 10:13 PM IST ఈ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకునే ప్రతి లబ్ధిదారుకు సుమారు రూ.2.39 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ సహాయం వల్ల పేద కుటుంబాలు సులభంగా తమ సొంత ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉంటుంది. New House: కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి భారీ ఊరట.. ప్రభుత్వం బంపర్ బొనాంజా! రాష్ట్ర ప్రభుత్వం పేదల గృహ కలను సాకారం చేయడానికి పలు దశల్లో చర్యలు తీసుకుంటోంది….

Read More

సర్వర్లలో సాంకేతిక లోపం… తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రధాన సర్వర్లలో సాంకేతిక సమస్యల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపులు పూర్తిగా ఆగిపోయాయి. స్లాట్ బుక్ చేసుకున్నవారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.స్లాట్ బుకింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ-కేవైసీ ప్రక్రియతో పాటు అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. భూబదలాయింపు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు.స్లాట్లు బుక్ చేసుకున్నవారు, కొనుగోలుదారులు, విక్రేతలు ఉదయం నుంచి రిజిస్ట్రేషన్…

Read More

భక్తులకు గుడ్ న్యూస్.. ఫ్రీ దర్శనం, స్పెషల్ బస్సులు.. చందనోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు..!Simhachalam Chandanotsavam | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 24, 2026 10:57 PM IST సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం ఏప్రిల్ 20న వైభవంగా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పర్యవేక్షణలో భక్తుల సౌకర్యాలకు విస్తృత ఏర్పాట్లు. సాధార‌ణ భ‌క్తులకు పెద్దపీట వేస్తూ చంద‌నోత్స‌వం..  విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం చందనోత్సవం ఈసారి మరింత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ వేడుకలు నిర్వహించాలని జిల్లా…

Read More

ఏప్రిల్ 1 నుంచి రైల్వే కొత్త నిబంధనలు.. ప్రయాణికులకు ఊరట..

భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. టికెట్ల రద్దు, బోర్డింగ్ స్టేషన్ మార్పునకు సంబంధించి నిబంధనలను సవరించింది. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌లో దళారుల దందాకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య దశలవారీగా అమల్లోకి రానున్నాయి.టికెటింగ్ విధానంలో దళారులు చేస్తున్న మోసాలను అరికట్టేందుకే రిఫండ్ నిబంధనలను కఠినతరం చేసినట్లు రైల్వే…

Read More

విశాఖ కేజీహెచ్ లో రూ.2 కోట్ల హార్ట్ మెషిన్.. గుండె శస్త్రచికిత్సలకు బిగ్ రిలీఫ్..! Visakhapatnam KGH 2 crore heart lung machine services launched | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 24, 2026 10:39 PM IST KGH AMCలో ఆధునిక హార్ట్ లంగ్ మెషిన్ హీమోథెర్మ్ యూనిట్ ప్రారంభం. ICICI ఫౌండేషన్ CSR తో సాధ్యమై ఎన్ టీఆర్ వైద్య సేవ పథకం కింద పేదలకు లాభం. గుండె వైద్య సేవల్లో మైలురాయి.. విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ లో ₹2 కోట్ల హార విశాఖపట్నంలో గుండె వైద్య సేవలకు మరో పెద్ద ముందడుగు పడింది. కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH)లో సుమారు ₹2…

Read More