Chandrababu Naidu: అదే నా జీవిత ఆశయం.. యాడికి జలధారలో సీఎం స్టేట్‌మెంట్ | అనంతపురం వార్తలు (Anantapuram News)
Last Updated:Apr 06, 2026 3:30 PM IST Chandrababu Naidu: రాయలసీమను పండ్ల తోటల కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు సాగునీటి భద్రత ద్వారా ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. + అదే నా జీవిత ఆశయం సీఎం… యాడికి జలధార కార్యక్రమంలో. Chandrababu Naidu Jaladhara: అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన ‘జలధార’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ…


