Live News Today: ఇకనుంచి అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించరాదు.. మీడియా, అధికారులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు |
Live News Today: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇకనుంచి మీడియా, అధికారులు అత్యాచార బాధితుల వివరాలు, పేర్లు వెల్లడించరాదని చెప్పింది. అత్యాచార బాధితుల కుటుంబీకుల పేర్లను కూడా వెల్లడించరాదని స్పష్టం చేసింది. ఇకనుంచి అత్యాచార బాధితులకు సంబంధించిన డీటెల్స్ చెప్పరాదని పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ.. ఆ విషయంలో శభాష్ చెప్పిన మేనకా గాంధీ! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ అయింది. ఈ సమావేశానికి మంత్రి…


