News Desk

ఇరాన్‌పై 16వేల బాంబులు వేశాం: ఐడీఎఫ్

టెలఅవీవ్: నెలరోజుల క్రితం ఇరాన్‌పై యుద్ధం ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు 800 సార్లు తమ యుద్ధ విమానాలు ఇరాన్‌పైకి దూసుకెళ్లాయని ఇజ్రాయిల్ సైన్యం (ఐడీఎఫ్) వెల్లడించింది. ఈ ఫైటర్‌జెట్లు 16వేలకు పైగా బాంబులను జారవిడిచినట్లు తెలిపింది. ఇరాన్ ప్రముఖ నాయకులు, మిలిటరీ కమాండర్లు, హెడ్‌క్వార్టర్లు, అణు స్థావరాలు, ఆయుధ తయారీ కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేశామని పేర్కొంది. యుద్ధం మొదలైన నాటినుంచి 4వేల లక్ష్యాలపై 10వేలకు పైగా దాడులు చేశాం……

Read More

Corruption: ఆ జిల్లాల్లో ప్రభుత్వశాఖలో 25మందికి షోకాజ్ నోటీసులు.. సస్పెండ్ వేటు ఎందుకో తెలుసా..? | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 01, 2026 2:52 PM IST APSPDCL Corruption: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 25 మంది అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ జిల్లాల్లోని విద్యుత్ శాఖలో షోకాజ్ నోటీసులు కలకలం, సస్పెండ్ వేటు ఎందుకో తెలుసా APSPDCL Corruption: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 25 మంది అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్…

Read More

ఇరాన్ యుద్ధంలోకి సౌదీ, యూఏఈ?

వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంన్యూయార్క్: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తోన్న నేపథ్యంలో వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. తెహ్రాన్‌తో జరుగుతోన్న యుద్ధంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పాల్గొనేందుకు సిద్ధమైనట్లు ఆ కథనం పేర్కొంది. ఇరాన్ తమ దేశంపై ఎన్ని దాడులు చేసినప్పటికీ ఓపికతో ఉన్న యూఏఈ ప్రస్తుతం అమెరికాతో చేతులు కలపనున్నట్లు ఆ కథనం పేర్కొంది. ఇరాన్ ీVAర్మూజ్‌ను మూసివేయడం వల్ల తమ దేశం ఇప్పటికే చాలా నష్టపోయిందని.. ఇకపై ఆవిధంగా జరగకూడదనే ఆలోచనతోనే…

Read More

Yogi Vemana Brahmotsavam: సత్యసాయి జిల్లాలో వేమన బ్రహ్మోత్సవాల సందడి.. తిరునాళ్ల పూర్తి వివరాలు ఇవే.. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 01, 2026 7:07 PM IST శ్రీ సత్యసాయి జిల్లాలో కటారుపల్లి యోగి వేమన బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగి, మహాశక్తి పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణగా, ఏప్రిల్ 1న గొడుగుల మెరువనతో ముగింపు + వేమన బ్రహ్మోత్సవాలలో హైలెట్స్ …… శ్రీ సత్యసాయి జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన గాండ్లపెంట మండలం, కటారుపల్లిలో వెలసిన యోగి వేమన బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది అత్యంత వైభవంగా, భక్తిప్రపత్తుల మధ్య కొనసాగుతున్నాయి. ప్రజాకవి, సామాజిక సంస్కర్త, యోగి…

Read More

త్వరలో యుద్ధం ముగిస్తాం – Visalaandhra

. ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగా ఉంది. నాటో నుంచి వైదొలుగుతాం. ట్రంప్ కీలక వ్యాఖ్యలు వాషింగ్టన్: మరో రెండు నుంచి మూడు వారాల్లో ఇరాన్‌తో యుద్ధం ముగిసే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, త్వరగా ఒప్పందం కుదిరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓవల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.‘ఇరాన్ ఒప్పందం చేసుకోవాలనుకుంటోంది. మనకంటే వాళ్లకే ఎక్కువ ఆసక్తి ఉంది. త్వరలోనే ఈ యుద్ధం ముగుస్తుంది….

Read More

వైభవంగా ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 01, 2026 7:30 PM IST ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత కన్నుల పండువగా జరుగుతోంది. సీఎం చంద్రబాబు సతీసమేతంగా ఈ కార్యక్రమానికి హాజరై, రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. వైఎస్సార్ కడప జిల్లాలోని చారిత్రక ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత కన్నుల పండువగా జరుగుతోంది. సీఎం చంద్రబాబు సతీసమేతంగా ఈ దివ్య…

Read More

సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ప్రారంభం

సంగారెడ్డి: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బుధవారం తెలంగాణలోని సంగారెడ్డిలో తమ సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. తద్వారా ఈ ప్రాంతంలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తూ, తమ విస్తృతం శ్రేణి ఆభరణాల కలెక్షన్ లను వినియోగదారులకు మరింత చేరువ చేసింది. ప్రపంచ స్థాయి వాణిజ్య అనుభవాన్ని అందిస్తూనే, వినియోగదారులకు చేరువగా విస్తరించడంపై బ్రాండ్ నిరంతరంగా దృష్టి సారిస్తుందనే విషయాన్ని ఈ ప్రారంభోత్సవం వెల్లడిస్తుంది. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ టి. జయప్రకాష్ రెడ్డి, టీbసఐఐసీ…

Read More

Pawan Kalyan: రాస్తే పవన్ కళ్యాణ్ గన్‌మెన్ అని రాయండి.. నా పేరు ఎందుకు? ఎల్లో మీడియాపై దాడిశెట్టి రాజా ఫైర్.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 01, 2026 8:28 PM IST దాడిశెట్టి రాజా, తన పాత గన్‌మెన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతలో ఉన్నాడని, ఎల్లో మీడియా తప్పుడు కథనాలతో తనను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు + నా గన్మెన్ కాదు, డిప్యూటీ సీఎం గన్ మ్యాన్, తెలుసుకోండి మాజీ మంత్రి దాడిశెట్టి రా ఏపీ రాజకీయాల్లో గన్‌మెన్ చుట్టూ సాగుతున్న వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఒకప్పుడు తన వద్ద పనిచేసిన గన్‌మెన్‌ను…

Read More

అమరావతికి చట్టబద్ధత – Visalaandhra

లోక్‌సభలో బిల్లు ఆమోదం మద్దతు పలికిన కాంగ్రెస్చర్చలో పాల్గొన్న 18 మంది ఎంపీలువ్యతిరేకం కాదంటూనే వాకౌట్ చేసిన వైసీపీ విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం- 2014లోని సెక్షన్ 5(2)కి సవరణ చేస్తూ కేంద్ర హోం శాఖ రూపొందించిన బిల్లును ఆ శాఖ సహాయ…

Read More

Skill Training: నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్.. ఉచితంగా సెల్ ఫోన్ రిపేరింగ్ నేర్చుకోండి.. సొంతంగా ఎదగండి! | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:Apr 01, 2026 8:57 PM IST అనంతపురం రూడ్‌సెట్ ఏప్రిల్ 5 నుంచి 30 రోజుల ఉచిత సెల్ ఫోన్ రిపేరింగ్ శిక్షణ, గ్రామీణ నిరుద్యోగ యువకులకు వసతి భోజనం ఉచితం, ప్రభుత్వ సర్టిఫికేట్ కూడా ఇస్తారు వచ్చే సమ్మర్ హాలిడేస్ ని ఇలా ఉపయోగించుకోండి సెల్ రేపేరి… ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో స్మార్ట్‌ఫోన్ అనేది మనిషికి ఒక విడదీయలేని భాగమైపోయింది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి పనికీ…

Read More