మ్యాచ్ గెలిచినా రూ.12 లక్షల ఫైన్ తప్పలేదు!
శ్రేయాస్‌కు బీసీసీఐ షాక్ముల్లాన్‌పూర్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ Âతొలిమ్యాచ్‌లోనే గెలుపు ఖాతా తెరిచింది. కొట్టింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ గెలుపు సంబరాల్లో ఉన్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ మాత్రం గట్టి షాక్ ఇచ్చింది. మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉన్న పంజాబ్ కెప్టెన్‌పై భారీ జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్…


