Lawyer Murder: అన్నమయ్య జిల్లాలో ఘోరం.. యువ న్యాయవాది ఎల్లయ్య దారుణ హత్య.. తల్లిదండ్రులపై దాడి! |
Last Updated:Apr 07, 2026 12:07 PM IST Lawyer Murder: అన్నమయ్య జిల్లాలో యువ న్యాయవాది ఎల్లయ్యను గుర్తు తెలియని దుండగులు వేటకొడవళ్లతో హత్య, తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో, పాత కక్షల కోణంలో కేసు దర్యాప్తు + వడ్డిపల్లిలో దారుణం యువ లాయర్ ఎల్లయ్య హత్య..! అన్నమయ్య జిల్లా కలికిరి సమీపంలోని కె.వి. పల్లి మండలం వడ్డిపల్లి గ్రామంలో అత్యంత పాశవికమైన ఘటన చోటుచేసుకుంది. వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేస్తున్న ఎల్లయ్య (యువ లాయర్) అనే…


