2029లోనే జమిలి ఎన్నికలు.. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు పోలింగ్ ఉండదు
: సీఎం రేవంత్‌రెడ్డితెలంగాణ అసెంబ్లీకి 2028లో ఎన్నికలు జరగవని, దేశవ్యాప్తంగా 2029లో నిర్వహించనున్న జమిలి ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ పోలింగ్ జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.దీంతో తన పదవీకాలం ఐదేళ్లకు బదులు ఐదున్నరేళ్లు ఉంటుందని, ఆ తర్వాత మరో ఐదేళ్లపాటు కొనసాగుతానని ధీమా వ్యక్తం చేశారు.గురువారం ఢిల్లీలోని తన అధికార నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 1 నాటికి జనగణనను పూర్తి చేసి, ఆ…


