భారత మాతను మోదీ సర్కార్అమ్మేసింది – Visalaandhra
. గంపగుత్తగా అమెరికాకు అప్పగించారు. వాణిజ్య ఒప్పందం వల్ల వారికే మేలు. దేశ ఇంధన భద్రత, రైతుల ప్రయోజనాలకు తీవ్ర ముప్పు. లోక్‌సభలో నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ. దేశాన్ని అమ్ముతున్నందుకు ‘సిగ్గుగా లేదా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు న్యూదిల్లీ: భారత్అ-మెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మోదీసర్కారుపై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. ఇది “భారత్ మాతను అమ్మడం” లాంటిదని, భారతదేశ ఇంధన భద్రత, రైతుల ప్రయోజనాలను దెబ్బతీయడానికి…


