News Desk

నేటితో ముగిసిన బ‌డ్జెట్ సెష‌న్ మొద‌టి ద‌శ

భార‌త్‌-అమెరికా వాణిజ్యం, మాజీ ఆర్మీ అధికారి ఎం.ఎం.న‌ర‌వ‌ణె జ్ఞాప‌కాల‌పై చ‌ర్చ‌చేప‌ట్టాల‌న్న ప్ర‌తిప‌క్షాల డిమాండ్‌ల మ‌ధ్య బ‌డ్జెట్ సెష‌న్ మొద‌టి ద‌శ‌ శుక్ర‌వారంతో ముగిసింది. స‌భ మార్చి 9న తిరిగి స‌మావేశం కానుంది. మూడు వారాల విరామ స‌మ‌యంలో బ‌డ్జెట్‌లో వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖ‌లకు కేటాయింపుల‌ను స్టాండింగ్ క‌మిటీలు ప‌రిశీలించ‌నున్నాయి.శుక్ర‌వారం స‌భ ప్రారంభం కాగానే కేంద్ర‌మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరీ రాజీనామా చేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు నినాదాలు చేయ‌డంతో స‌భ గంట‌సేపు వాయిదా ప‌డింది. భార‌త్‌-అమెరికా మ‌ధ్యంత‌ర వాణిజ్య…

Read More

Victim Veena Says She Was Not Called by Janasena Inquiry Committee | అరవ శ్రీధర్ బాధితురాలి ఆవేదన

జనసేన విచారణ కమిటీ తనను పిలువలేదన్నారు అరవ శ్రీధర్ బాధితురాలు వీణ. తనను పిలిచినా.. తాను విచారణకు హాజరు కాలేదని తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. తాను అన్ని విషయాలు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానన్నారు. Source link

Read More

ఎంఎస్‌పీ విధానం చట్టబద్దత చేయాలిడాక్టర్ స్వామినాధన్ కమీషన్ అమలుచేయాలి : కిసాన్ మోర్చా నాయకులు జల్దీర్‌సింగ్ దలేవాల

విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : ఎంఎస్‌పీ విధానం చట్టబద్దత చేయాలని, డాక్టర్ స్వామీనాదన్ కమీషన్ అమలు చేయాలని కిసాన్‌మోర్చానాయకులు జల్దీర్‌సింగ్ దలేవాల అన్నారు. శుక్రవారం ఎస్టీయూ భవన్‌లో ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి కె జగన్నాధం అద్యక్షతన జరిగిన రైతు సదస్సులో వారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కన్యాకుమారి నుండి కాశ్మీరుకు జాగతి యాత్ర చేపట్టినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా రైతుల సమస్యల పరిష్కారం…

Read More

అడవిలో ఆవు, గుహలో దైవ దర్శనం.. భక్తులను కదిలిస్తున్న దేవరకొండ కథ..!Devarakonda Avu Katha Viral Shivaparvatula Appearance Devotees Belief. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Feb 13, 2026 2:37 PM IST దేవరకొండలో మొగిలప్ప కాపరి ఆవు పుట్టకు పాలు ఇస్తుండగా శివపార్వతులు ప్రత్యక్షమయ్యారన్న కథ భక్తుల నమ్మకానికి ప్రతీకగా, నిత్య అన్నదానం కొనసాగుతోంది. + దేవర కొండ చరిత్ర ఎప్పుడైనా విన్నారా లేకుంటే లోకల్ 18 స్క్రీన్ పై  ఓ లుక్ వేయండి. పుట్టకు పాలు ఇస్తున్న ఆవు కథలు మనం సినిమాల్లో, పురాణాల్లో తరచుగా వింటుంటాం. అలాంటి గాథ నిజంగా జరిగినట్టుగా స్థానికులు నమ్మే ఓ ఆధ్యాత్మిక…

Read More

గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయం, నందికొండ కాంగ్రెస్ కైవసం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఈ నెల 11న పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు ఉదయం ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఇక్కడ 18 వార్డులు ఉండగా 14 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. 3 వార్డుల్లో కాంగ్రెస్, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడింది. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది….

Read More

Tirumala: శ్రీవారి పాదాల దగ్గర తొలి శుభలేఖ.. కొడుకు పెళ్లి ఆశీర్వాదం కోరిన డిప్యూటీ సీఎం |

Last Updated:Feb 13, 2026 12:39 PM IST Tirumala:తిరుమలలోని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం లో శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. + కుమారుడి వివాహానికి ముందు స్వామివారి పాదాల చెంత పెళ్లి పత్రిక బట్టి విక్రమార్క.. Tirumala: తిరుమలలోని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం లో శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి…

Read More

2029లోనే జమిలి ఎన్నికలు.. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు పోలింగ్ ఉండదు

: సీఎం రేవంత్‌రెడ్డితెలంగాణ అసెంబ్లీకి 2028లో ఎన్నికలు జరగవని, దేశవ్యాప్తంగా 2029లో నిర్వహించనున్న జమిలి ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ పోలింగ్ జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.దీంతో తన పదవీకాలం ఐదేళ్లకు బదులు ఐదున్నరేళ్లు ఉంటుందని, ఆ తర్వాత మరో ఐదేళ్లపాటు కొనసాగుతానని ధీమా వ్యక్తం చేశారు.గురువారం ఢిల్లీలోని తన అధికార నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 1 నాటికి జనగణనను పూర్తి చేసి, ఆ…

Read More

Maha Shivaratri 2026: ప్రముఖ శైవక్షేత్రాలకు స్పెషల్ ఆర్టీసీ బస్సులు.. ఆ జిల్లా ప్రజలకు ఇక పండగే

Maha Shivaratri 2026: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని APSRTC ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు సిద్ధమైంది. ఈ నెల 15, 16 తేదీల్లో విజయనగరం జిల్లా కేంద్రం నుంచి ప్రముఖ శైవక్షేత్రాలకు అదనపు బస్సులను కేటాయించింది. Source link

Read More

లంక చేతిలో ఒమన్ విలవిల – Visalaandhra

కొలంబో: టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక వరుసగా రెండో విజయం అందుకుంది. గ్రూప్-బిలో భాగంగా గురువారం కొలంబో వేదికగా పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 105 పరుగుల భారీ తేడాతో గెలుపొం దింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఒమన్ ఫీల్డింగ్ ఎంచుకోగా… తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్ (45 బంతుల్లో 61), పవన్…

Read More

Nellore: బంగారం వేసుకొని వెళ్తున్నారా? అయితే జాగ్రత్త సుమా! నెల్లూరులో ఆ ఉపాధ్యాయురాలికి ఏం జరిగిందంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 13, 2026 6:26 AM IST ప్రతిరోజూ లాగే గురువారం ఉదయం ఆమె తన విధులకు హాజరయ్యేందుకు గూడూరులోని వాటర్ ట్యాంక్ వద్ద వెంకటగిరి వెళ్లే ఆటో ఎక్కారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కథనంలోకి వెళ్లండి ప్రతీకాత్మక చిత్రం Nellore: నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో మానవత్వం మంటగలిసే ఘటన చోటుచేసుకుంది. కేవలం గొలుసు కోసం ఒక ఉపాధ్యాయురాలిని అంతమొందించేందుకు ఆటో డ్రైవర్ ప్రయత్నించడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. నిందితుడు…

Read More