Vijayawada Weather Forecast: విజయవాడలో భానుడి ప్రతాపం.. ఉక్కపోత, ఎండలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Mar 05, 2026 4:37 AM IST ముఖ్యంగా కృష్ణా జిల్లా కేంద్రమైన విజయవాడలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా వాతావరణం పొడిగా ఉండటంతో పాటు, పగటిపూట ఎండ వేడిమి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విజయవాడ వెదర్ రిపోర్ట్ Vijayawada Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలం అప్పుడే తన ప్రభావాన్ని చూపడం ప్రారంభించింది. మార్చి నెల ఆరంభం కావడంతోనే ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా కృష్ణా జిల్లా…


