Elephants Death: విద్యుత్ కంచెలకు తగిలి నేలకొరిగిన గజరాజులు.. అమర్చింది ఎవరో తెలుసా..? |
Last Updated:Mar 09, 2026 12:43 PM IST Elephant Death: తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. నెరబైలు పంచాయతీ పరిధిలోని ఫారెస్ట్ బంగ్లా దగ్గర రెండు ఏనుగులు ప్రాణాలు విడిచాయి. + విద్యుత్ కంచెలకు తగిలి 2 ఏనుగుల మృతి..! Elephant Death: అడవిలో ఉండాల్సిన క్రూరమృగాలు, వన్య ప్రాణులు జనావాసాల మధ్యకు వస్తే మృత్యువు తప్పదని మరోసారి రుజువైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల సంతతి అత్యధికంగా ఉండే ఉత్తరాంధ్ర, రాయలసీమలోని…


