Tirupati: గరుడ వారధిపై ఇక నుంచి టూ వీలర్స్, హెవీ వెహికల్స్‌కి నో ఎంట్రీ.. కారణం ఇదే |
Last Updated:Mar 11, 2026 11:32 AM IST గరుడ వారధి పైన ఇక పైన ద్విచక్ర వాహనాలు మరియు భారీ వాహనాలు నిషేధం..! గరుడ వారధి పైన ఇక పైన ద్విచక్ర వాహనాలు మరియు భారీ వాహనాలు నిషేధం..! Tirupati Garuda Varadhi: ఆంధ్రప్రదేశ్‌లో టెంపుల్ సిటీగా పేరున్న తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తిరుపతి పట్టణ వాసులతో పాటు నిత్యం ఇక్కడకు వచ్చే వేలాది మంది భక్తులకు ఇది ఒక విధంగా అసౌకర్యమే అయినప్పటికి…


