AP News Updates: ఏపీ ఫ్యామిలీ సర్వేలో మార్పులు.. వారికి ఈకేవైసీ తప్పనిసరి |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకీకృత ఫ్యామిలీ సర్వేని సీరియస్‌గా తీసుకుంది. ఫ్యామిలీ సర్వేలో కీలక మార్పులు చేసింది. మిస్సింగ్ డేటా ఉన్నవారు కచ్చితంగా eKYC చేసుకోవాలి అని తెలిపింది. ఇందుకోసం యాప్‌లో కొత్త వెర్షన్ తీసుకొచ్చింది. ఈ అప్‌డేట్ వెర్షన్ 1.15గా ఉంది. ఇది మనకు గూగుల్ ప్లే స్టోర్‌లో Unified Family Survey పేరుతో లభిస్తోంది. (లింక్ – https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey&hl=en_IN). అందువల్ల ఏపీ ప్రజలు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మిస్సింగ్ అయిన తమ ఈకేవైసీ డేటాని…


