క్రీడలలో మెరిసిన యశోద పాఠశాల విద్యార్థి హర్షవర్ధన్


విశాలాంధ్ర ధర్మవరం; అనంతపురం పట్టణంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు ఏప్రిల్ 26, 27వ తేదీలలో జరిగిన ఐదవ సౌత్ జోన్ షూటింగ్ బాల్ పోటీలకు హర్షవర్ధన్ ఆంధ్రప్రదేశ్ జట్టు మొదటి స్థానమును కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పృథ్వీరాజ్, ప్రిన్సిపాల్ అనూప్ కుమార్ మాట్లాడుతూ ఈ సౌత్ జోన్ షూటింగ్ బాల్ పోటీలకు ఆరు రాష్ట్రాలు పాల్గొనడం జరిగిందని, ఫైనల్ స్కోర్ పాండిచ్చేరితో ఆంధ్ర ప్రదేశ్ జట్టు పాల్గొనడం జరిగిందన్నారు. తదుపరి ఆంధ్రప్రదేశ్ జట్టు మొదటి స్థానం కైవసం చేసుకోవడం జరిగిందని, ఈ చెట్టుకు యశోద పాఠశాల విద్యార్థి హర్షవర్ధన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పృథ్వి రాజు ,ప్రిన్సిపాల్ అనూపు, ఉపాధ్యాయ బృందం, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందన శుభాకాంక్షలు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *