ద్రోణి ప్రభావంతో తీర ప్రాంత జిల్లాల్లో వాతావరణం మారే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
Source link
Weather Update: రాష్ట్రంలో మరో ద్రోణి ఎఫెక్ట్.. ఈదురు గాలులతో భారీ ఆకాల వర్షం..


