ఈ సంవత్సరం మార్చి29,30,31 మూడు రోజులపాటు బ్రహ్మాండంగా జరుగుతుంది. జాతర విశేషాలు మహాశక్తి పూజ (కుంభము పోయుట) తో ప్రారంభమై బండ్లు తిరుగుట, పానక వందర్యము, ఉట్ల తిరునాళ్ల, అగ్ని సేవ,గొడుగుల మెరువునతో ముగుస్తుంది. గ్రామదేవతలు, గ్రామదేవుళ్లకు జరిపించినట్లుగా ఘనంగా ఈజాతరను నిర్వహిస్తారు.



