అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సృష్టి క్షేత్రం 108 అడుగుల శివపార్వతుల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర స్పీకర్ అయ్యన్నపాత్రుడు సిద్ధం చేస్తున్నారు. పర్యాటకంగా నర్సీపట్నం అభివృద్ధి చేసేందుకు ఈ 108 అడుగుల శివపార్వతుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Source link


