రైల్వే జోన్కల సాకారం – Visalaandhra

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటుగెజిట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వంజాన్ 1 నుండి కార్యకలాపాలు ప్రారంభంమోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం: ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక సాకారమైంది. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేస్తూ మంగళవారం కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగు దశాబ్ద్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులతో ఏర్పాటు చేసిన రైల్వే జోన్ సాధన సమితి పోరాట ఫలితంగా…

Read More

అమెరికాలో జోరుగా ‘ఉస్తాద’ ప్రీమియర్ బుకింగ్స్

హైదరాబాద్: హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టే సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్‌లో తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. అక్కడ ప్రీమియర్ షోల బుకింగ్స్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే 50 వేల డాలర్లకు (భారత కరెన్సీలో సుమారు రూ. 41 లక్షలు) పైగా గ్రాస్…

Read More

Trisha at Tirumala: పుట్టినరోజున శ్రీవారి చెంత త్రిష..

#TrishaAtTirumala #HBDTrisha #TNElectionResults2026 #TrishaKrishnan #TVKVijay #TirumalaDarshanదక్షిణ భారత అగ్ర కథానాయిక త్రిష నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం (మే 4) తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. నేడు త్రిష పుట్టినరోజు కావడంతో పాటు, ఆమె సన్నిహితుడు దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ భవితవ్యాన్ని తేల్చే తమిళనాడు ఎన్నికల ఫలితాలు కూడా నేడే వెలువడుతుండటంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. విజయ్ విజయం కోసమే త్రిష…

Read More

AP News Updates: ఏపీ ప్రజలకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు.. సీఎం చంద్రబాబు ప్రకటన |

పథకాలకు సంబంధించి ప్రతీ కుటుంబానికీ రకరకాల కార్డులు కాకుండా.. కుటుంబం మొత్తానికీ ఒకటే స్మార్ట్ కార్డు ఉండేలా చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అప్పుడు ఒక్కో పథకానికీ ఒక్కో కార్డు అవసరం ఉండదు అన్నారు. ఒకే స్మార్ట్ ఫ్యామిలీ కార్డుతో కుటుంబ సభ్యులకు అందే పథకాలు, అర్హతల వివరాలు అన్నీ తెలుస్తాయి అని చెప్పారు. స్మార్ట్ ఫ్యామిలీ కార్డులో కేంద్ర, రాష్ట్ర పథకాల లబ్ధి మొత్తాలు, ఏ పథకాలకు అర్హత ఉంది వంటి 25 రకాల…

Read More

వేసవిలో హైదరాబాద్, విశాఖపట్నం మధ్య స్పెషల్ ట్రైన్స్… టైమింగ్స్ ఇవే | Special Summer Trains Between Hyderabad and Visakhapatnam Complete Timetable |

తాంబరం, న్యూ టిన్సుకియా రూట్‌లో నడిచే ఈ రైళ్లు దారిలో చెన్నై ఎగ్మోర్, సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్, దంకుని, బర్ద్ధమాన్, రాంపూర్‌హాట్, మాల్దా టౌన్, బర్సోయి, కిషన్ గంజ్, న్యూ జల్పైగురి, న్యూ బొంగైగావ్, రంగియా, గౌహతి, చపర్ముఖ్, లుమ్డింగ్, డిఫు, దిమాపూర్, ఫుర్కటింగ్, మరియాని రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లల్లో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు…

Read More

Humanity incident: కనుమరుగైపోతున్న మానవత్వం.. బైకుపైనే మృతదేహం తరలింపు |

Last Updated:May 11, 2026 5:28 PM IST Viral Video: ఆంధ్రప్రదేశ్‌లో ఓ హృదయవిదారక సంఘటన అందర్ని కలచివేసింది. అన్నమయ్య జిల్లాలో 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతని స్నేహితులు హుటాహుటిన కిందపడిపోయిన వ్యక్తిని బైకుపై ఆసుపత్రికి తరలించారు. Humanity incident Viral Video: ఆంధ్రప్రదేశ్‌లో ఓ హృదయవిదారక సంఘటన అందర్ని కలచివేసింది. అన్నమయ్య జిల్లాలో 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతని స్నేహితులు హుటాహుటిన కిందపడిపోయిన…

Read More

ఎస్‌ఐఆర్‌పై అలసత్వం వద్దు

. అర్హత గల ప్రతి ఓటరు నమోదు కావాలి. టీడీపీ వర్క్‌షాపులో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఓటర్ల జాబితా ప్రక్షాళన (ఎసఐఆర్) ప్రక్రియను తీవ్రంగా పరిగణించాలని, అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో నమోదు కావాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఎసఐఆర్‌పై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జోనల్ సమన్వయకర్తలు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పరిశీలకులు, బీఎలఏలు హాజరయ్యారు. వారికి…

Read More

Heavy Rains: సంద్రంలో అల్పపీడనం.. రానున్న 3 రోజులు భారీ వర్షాలు.. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో దంచుడే..

Andhra Pradesh and Telangana Weather Alert: నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారబోతోంది. ఒకవైపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరోవైపు ఎండల తీవ్రత కూడా పెరగనుంది. Source link

Read More

White vs Red Cabbage | వైట్ క్యాబేజ్ vs రెడ్ క్యాబేజ్.. ఆరోగ్యానికి ఏది బెస్ట్? | #Local18V

వైట్ క్యాబేజ్.. సెమీ రెడ్ క్యాబేజ్..! ఆరోగ్యానికి ఏది మంచిది.. అసలు పోషకాలు ఎలా ఉంటాయి.. దైనందిన జీవితంలో ఆహారం ఎంతో అవసరం. ఆ ఆహారంలో పోషకాలు అంతే అవసరం. ఆహారము, పోషకాలు అనేసరికి కూరగాయలు అలాగే నిత్యవసర వస్తువులు గుర్తొస్తూ ఉంటాయి. కూరగాయల విషయంలో చూసుకుంటే చాలావరకు కొన్ని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్యాల్షియం ఇలా చాలా రకాలైన కూరగాయల నుంచి పోషకాలని మనకిఅందిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో క్యాల్షియంని సమృద్ధిగా అందించేది క్యాబేజీ. క్యాబేజీ చాలా…

Read More

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి… విశాలాంధ్ర ఏలూరు: మహిళల సాధికారతకు ప్రభుత్వం ఎన్నో పధకాలను అమలు చేస్తున్నదని , వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతీ మహిళా ఆర్ధికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక సి.ఆర్. రెడ్డి కళాశాల ఆడిటోరియం లో ఆదివారం జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను కలెక్టర్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్,…

Read More