డీకే కు సీఎం గా అవకాశం ఇవ్వండి
– హై కమాండ్ ను కోరిన 80 మంది ఎమ్మెల్యేలు బెంగళూరు : కర్ణాటక రాజకీయాలు ఊహించినట్లుగానే మలుపులు తిరుగుతున్నాయి. సీఎం పోస్టుపై అనేక ఊహగానాలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను సీఎం గా చేయమని 80 మంది ఎమ్మెల్యేలు హై కమాండ్ ను అభ్యర్థించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ వెల్లడించడంతో మరొకసారి చర్చనీయాసంగా మారింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. సీఎం పదవి విషయంలో డీకే కు…


