చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలు హర్షనీయం
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి ప్రోత్సాహం అందించే దశగా ఉచిత విద్యుత్ నిర్ణయంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం టిడిపి చేనేత విభాగం నియోజకవర్గ నాయకులు పల్లా నరసింహులు ఉరవకొండలో విలేకరులతో మాట్లాడుతూ చేనేత మగ్గాల వారికి నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్ వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం వల్ల తమపై ఉన్న ఆర్థిక భారం తగ్గుతుందని వారు తెలిపారు. చేనేత వర్గాల…


