హ్యాండ్‌మేడ్ ఉత్పత్తులు, హోమ్‌మేడ్ వంటకాలు.. ఆకట్టుకుంటోన్న వేదిక మేళా..! Vizianagaram Vedika Mela women power shines. |
Last Updated:Mar 25, 2026 4:21 PM IST విజయనగరం లో వేదిక మేళా ది పవర్ ఆఫ్ ఉమెన్ ఎగ్జిబిషన్ లో మహిళా వ్యాపారవేత్తల చేనేత హ్యాండ్‌మేడ్ ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు స్వీట్స్ తో సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. + స్వయం ఉపాధికి ఊతమిస్తున్న వేదిక మేళా ఎగ్జిబిషన్ విజయనగరం పట్టణంలో మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తూ వేదిక మేళా – ది పవర్ ఆఫ్ ఉమెన్ ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టు కుంటోంది. రింగ్ రోడ్ సమీపంలోని…


