News Desk

Vijayawada Weather Forecast: విజయవాడ ప్రజలకు అలర్ట్.. మధ్యాహ్నం భానుడి భగభగలు.. సాయంత్రం కుంభవృష్ఠి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 27, 2026 4:35 AM IST అయితే, ఎండలతో పాటు వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల సాయంత్రం వేళల్లో స్వల్ప ఉపశమనం లభించే అవకాశం ఉంది. విజయవాడలో శుక్రవారం ఉదయం నుండే ఎండ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. Weather Update Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా కృష్ణా జిల్లా కేంద్రం విజయవాడలో శుక్రవారం (మార్చి 27, 2026) నాడు ఎండలు దంచికొట్టనున్నాయని భారత వాతావరణ శాఖ…

Read More

Gold Silver Rates: పసిడి ప్రియులకు భారీ ఊరట.. పెరిగినట్లే పెరిగి మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుత ధరలు ఇవే |

24 క్యారట్ 10 గ్రాముల బంగారం ధర రూ.2,120 తగ్గి రూ. 1,46,670 నుంచి రూ.1,44,550కి చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.1,950 తగ్గి రూ.1,34,450 నుంచి రూ.1,32,500కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.1600 తగ్గి రూ.1,10,010 నుంచి రూ.1,08,410కి చేరింది. Source link

Read More

Adulterated Milk: రాజమండ్రి కల్తీ పాల ఘటన.. ఎన్‌హెచ్‌ఆర్సీ తీవ్ర ఆగ్రహం.. అసలేం చెప్పిందంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 26, 2026 5:36 PM IST Rajamahendravaram Adulterated Milk: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. MILK Rajamahendravaram Adulterated Milk: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే 16 మంది మృతి చెందిన…

Read More

Devices That Give Instant Weather Alerts | వాతావరణం మారితే అలర్ట్ ఇచ్చే పరికరాలు ఇవే ! | #local18V

ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి వాతావరణ సమాచారాన్ని అందించే దిశగా భారత వాతావరణ శాఖ ముందుకు వెళుతుందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిందని అంటున్నారు. దీంతో ప్రజలకు వాతావరణం తాజా పరిస్థితులు అందరికీ తెలియపరుస్తున్నామని అంటున్నారు. ఈ వాతావరణం కొలిచేందుకు అనేక పరికరాలు ఉపయోగిస్తామని అంటున్నారు. వాటిలో కొన్ని లోకల్ 18కి వివరించారు. #WeatherAlert #SmartGadgets #WeatherUpdate Source link

Read More

మూడవ మద్యం బార్ ను కైవసం చేసుకున్న రుద్ర రవికుమార్

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ధర్మవరంలో మూడవ మద్యం బార్ రుద్ర రవికుమార్ లక్కీ డ్రా లో విజేతగా నిలవడం జరిగిందని ఎక్సైజ్ సిఐ చంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం పుట్టపర్తి లోని కలెక్టరేట్ ఆఫీసులో పారదర్శకంగా మద్యం దుకాణాల కేటాయింపు జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిందని తెలిపారు. అనంతరం సీఐ చంద్రమణి మాట్లాడుతూ బార్ లైసెన్స్ కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి…

Read More

Sri Talupulamma: లైన్ లేకుండా దర్శనం.. తలుపులమ్మ దేవస్థానంలో డిజిటల్ సేవలు మొదలు..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 26, 2026 10:11 PM IST Sri Talupulamma లోవ క్షేత్రం భక్తి ప్రకృతి సోయగాలతో ఆకట్టుకుంటూ ఆధునిక డిజిటల్ సిస్టమ్ PhonePe పేమెంట్లతో దర్శన సేవలు అందిస్తూ మరింత ప్రసిద్ధి చెందుతోంది. + తలుపులమ్మలోవక్షేత్రంలో డిజిటల్ మిషన్స్ భక్తుల రద్దీరీత్యా ప్రారంభించిన కలెక్టర్ ఉత్తరాంధ్రలో భక్తి, ప్రకృతి సోయగాలు కలిసిన పవిత్ర స్థలంగా పేరుగాంచిన శ్రీ తలుపులమ్మ (Sri Talupulamma) అమ్మవారి ఆలయం లోవ క్షేత్రం ఇటీవలి కాలంలో మరింత ఆకర్షణీయంగా మారుతోంది….

Read More

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

సబ్ రిజిస్టర్ తాయన్నవిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు అభినందనీయమని సబ్ రిజిస్టార్ అధికారి తాయన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుండి ఎంతోమంది ప్రజలు తమ పనుల నిమిత్తం వస్తారని, అటువంటి వారికి ఈ చలివేంద్రం దాహార్తిని తీర్చుతుందని తెలిపారు. ఇటువంటి చలివేంద్రం ఏర్పాటు పట్ల నిర్వాహకుల్ని వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు….

Read More

150 దేశాలు.. 2000 స్టాంపులు.. విశాఖలో వన్యప్రాణుల అరుదైన ప్రదర్శన..! Rare wildlife stamps unveiled at Visakhapatnam Biodiversity Park. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 26, 2026 10:35 PM IST Visakhapatnam Biodiversity Park లో వన్యప్రాణుల సంరక్షణపై అరుదైన పోస్టల్ స్టాంపుల ఎగ్జిబిషన్ ఆకర్షణ. రామమూర్తి మంతా సేకరణ యువతలో అవగాహన పెంపు లక్ష్యం. + News18 వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా విశాఖపట్నంలో అరుదైన ప్రదర్శన ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు చెందిన 2000కుపైగా వినూత్న వన్యప్రాణుల పోస్టల్ స్టాంపులను ఒకేచోట సమీకరించి Visakhapatnam Biodiversity Park లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్…

Read More

రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.. సిపిఎం పార్టీ నాయకులు

విశాలాంధ్ర ధర్మవరం ; ఇటీవల వడగండ్ల వాన నువ్వు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం రైతు సంగం ఆధ్వర్యంలో అరటి తోటను సందర్శించడం జరిగినది. ఈ సందర్భంగా జంగాలపల్లి పెద్దన్న ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మల్కాపురం గ్రామంలో నాగిరెడ్డి రైతు మూడు ఎకరాల అరటి తోటను సాగు చేయడం జరిగినదని ఈ…

Read More

Annamayya district | శ్రీరేణుకా ఎల్లమ్మ జాతరలో రికార్డింగ్ డ్యాన్సుల రచ్చ..

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం, ఎర్రంరెడ్డిపల్లి గ్రామంలో వెలసిన శ్రీరేణుకా ఎల్లమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. భక్తిశ్రద్ధలతో జరగాల్సిన జాతరలో కొందరు నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా రికార్డింగ్ డ్యాన్సులను ఏర్పాటు చేశారు. యువతులతో అసభ్యకరంగా నృత్యాలు చేయించడంపై గ్రామస్తులు, భక్తులు మండిపడుతున్నారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఇటువంటి అశ్లీల ప్రదర్శనలు సంస్కృతిని మంటగలుపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసుల పర్యవేక్షణ లోపించిందని విమర్శలు వినిపిస్తున్నాయి. Source link

Read More