News Desk

Cultural Festival: ఏయూ శతాబ్ది వేడుకల్లో విదేశీ కళా వైభవం.. ఖండంతరాల సంస్కృతిని పరిచయం చేసిన అంతర్జాతీయ విద్యార్థులు. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 27, 2026 4:52 PM IST ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బీచ్ రోడ్ కన్వెన్షన్ సెంటర్ లో 57 దేశాల 1150 మంది విద్యార్థుల అంతర్జాతీయ సాంస్కృతిక విభావరి ఆకట్టుకుంది. + విశాఖలో ఘనంగా అంతర్జాతీయ విద్యార్థుల సాంస్కృతి సంబరాలు ఆంధ్ర యూనివర్సిటీలో శ‌తాబ్ధి ఉత్స‌వాల‌లో భాగంగా అంతర్జాతీయ విద్యార్థుల సాంస్కృతిక ఉత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో 57 దేశాల‌కు చెందిన 1150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆయా దేశాలకు చెందిన…

Read More

ధర్మవరం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి

శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్యవిశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఆర్డీవో గా విధులు నిర్వర్తిస్తున్న సూర్యనారాయణ రెడ్డి పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య ప్రత్యేక అధికారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వము, కలెక్టర్ ఆదేశాల మేరకు తాను బాధ్యతలను స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తన విధులను బాధ్యతగా నిర్వర్తిస్తానని, పురపాలక ప్రజలకు న్యాయం చేకూర్చుతారని తెలిపారు. పట్టణములో రోజువారి…

Read More

APSSDC Jobs: యువతకు గోల్డెన్ ఛాన్స్.. నెలకు రూ. 1.30 లక్షల జీతంతో ఉద్యోగం.. ఈ అవకాశం మిస్ కావద్దు! |

ఈ ఉద్యోగంలో అత్యంత ఆకర్షణీయమైన విషయం జీతం. నెలకు సుమారు QAR 5250 (మన రూపాయల్లో సుమారు రూ.1,30,000 పైగా) అందిస్తారు. అంతేకాకుండా ఇది టాక్స్ ఫ్రీ జీతం కావడం వల్ల మీ ఆదాయం మొత్తం మీకే లభిస్తుంది. అదనంగా, కంపెనీ వసతి, వైద్య సేవలు, రవాణా సదుపాయాలు ఉచితంగా అందిస్తుంది. వీసా, విమాన ప్రయాణ ఖర్చులను కంపెనీ భరిస్తుంది. Source link

Read More

దాతల సహాయ సహకారములతోనే అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాం..

యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్రవిశాలాంధ్ర ధర్మవరం; దాతల సహాయ సహకారములతోనే అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర ,కార్యదర్శి జయరాం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు దాదాపు 250 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. నేటి ఈ అన్నదాన కార్యక్రమానికి షేక్ సికిందర్…..

Read More

Raghu Rama Krishna Raju: ఏపీ డిప్యూటీ స్పీకర్‌పై మహిళలు దాడి..! కారులో కూర్చుంటే కూడా వదల్లేదు, వీడియో ఇదిగో | ట్రెండింగ్

Last Updated:Mar 27, 2026 5:09 PM IST Raghu Rama Krishna Raju: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణంరాజుపై దాడి జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికి దాడికి యత్నించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజుతో పాటు ఆయన అనుచరులపై దాడి జరిగింది. + Raghu Rama Krishna Raju Viral Video: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణంరాజుపై దాడి జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికి దాడికి యత్నించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజుతో…

Read More

ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25వ తేదీన తన పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిపారు. తాను సొంతంగా ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఇప్పటికే ఆమె పలు సందర్భాల్లో వెల్లడించడం తెలిసిందే. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అధ్వయ కన్వెన్షన్‌లో ఏప్రిల్ 25న ఉదయం 8 గంటలకు పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు కవిత పేర్కొన్నారు. ఈ వేదికపై పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించనున్నట్లు…

Read More

Yogi Vemana Jathara 2026: యోగి వేమన అక్కడి వాళ్లకు దేవుడు.. 3రోజుల పాటు ప్రజాకవి పేరుతో జాతర |

ఈ సంవత్సరం మార్చి29,30,31 మూడు రోజులపాటు బ్రహ్మాండంగా జరుగుతుంది. జాతర విశేషాలు మహాశక్తి పూజ (కుంభము పోయుట) తో ప్రారంభమై బండ్లు తిరుగుట, పానక వందర్యము, ఉట్ల తిరునాళ్ల, అగ్ని సేవ,గొడుగుల మెరువునతో ముగుస్తుంది. గ్రామదేవతలు, గ్రామదేవుళ్లకు జరిపించినట్లుగా ఘనంగా ఈజాతరను నిర్వహిస్తారు. Source link

Read More

మార్కాపురం బస్సు ప్రమాదం కేసు… బస్సు యజమాని అరెస్ట్

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలను కలచివేసింది. 14 మంది ప్రాణాలను బలిగొన్న ఈ విషాద ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలడంతో, బస్సు డ్రైవర్ యువరాజుతో పాటు యజమాని హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్‌ను ప్రధాన నిందితుడిగా చేరుస్తూ సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేశారు.ప్రస్తుతం వీరిద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణ ముగిసిన అనంతరం కోర్టులో…

Read More

Live News Today: రఘురామకృష్ణంరాజుపై ఆకస్మాత్తుగా దాడి.. రాములవారి దర్శనానికి వెళుతుండగా జరిగిన సంఘటన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

CNN name, logo and all associated elements ® and © 2026 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights reserved. CNN and the CNN logo are registered marks of Cable News Network, LP LLLP, displayed with permission. Use of the CNN name and/or logo on or as part of NEWS18.com does not…

Read More

అంతర్జాతీయ ఉద్రిక్తతలు..పెరిగిన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో బంగారం, వెండి ధరలు ఇవాళ‌ ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పసిడికి డిమాండ్ పెరగడంతో రేట్లు ఆకాశాన్నంటాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్‌)లో ఏప్రిల్ 2 గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 2.27శాతం పెరిగి, ఇంట్రాడేలో 10 గ్రాములకు రూ. 1,42,660 గరిష్ఠ స్థాయిని తాకింది. ఇది ఒకే రోజులో రూ. 3,167 పెరగడం గమనార్హం. ఆ తర్వాత కాస్త తగ్గి, రూ. 3,007 లాభంతో రూ. 1,42,500 వద్ద ట్రేడ్…

Read More