Akividu: ఆకివీడులో ఉద్రిక్తత.. రామాలయం వద్ద దాడి.. 57 మంది అరెస్ట్..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:Mar 28, 2026 5:31 PM IST ఆకివీడు రామాలయం వద్ద త్రిబుల్ ఆర్ అనుచరులపై దాడి ఘటన కలకలం రేపింది. 57 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, 144 సెక్షన్ అమలు. + త్రిబుల్ ఆర్ సంచలనం రామాలయం కట్టి తీరతాం ఆంధ్రప్రదేశ్‌లోని ఆకివీడు ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. రామాలయం పరిసరాల్లో జరిగిన ఘర్షణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శనివారం కూడా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో అధికారులు అక్కడ 144 సెక్షన్…


