శ్రీవారి వస్త్రాలు కొనాలా..? తిరుమల భక్తులకు టీటీడీ గోల్డెన్ ఛాన్స్.. తేదీలు ఇవే..! ttd-online-e-auction-makes-srivari-vastralu-available-to-devotees |
Last Updated:Feb 25, 2026 7:00 PM IST తిరుమల తిరుపతి దేవస్థానం మార్చి 2 నుంచి 9, 2026 వరకు శ్రీవారికి సమర్పించిన వస్త్రాలను ఆన్‌లైన్ ఈ-వేలం ద్వారా విక్రయించనుంది. భక్తులకు అరుదైన అవకాశం. తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఈ- వేలం ద్వారా వస్త్రాలు కొన్ని అవకాశం తేదీలు ఇవే. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో మంచి అవకాశం కల్పించింది. శ్రీవారికి మరియు అనుబంధ ఆలయాలకు భక్తులు సమర్పించిన వస్త్రాలను ఆన్‌లైన్ ఈ-వేలం…


