AP DEECET 2026: ఏపీ డీఈఈ సెట్-2026 నోటిఫికేషన్ విడుదల.. లాస్ట్ డేట్ అప్పుడే.. వెంటనే అప్లై చేసుకోండి.. | జాబ్స్ & ఎడ్యుకేషన్
Last Updated:Apr 03, 2026 11:50 AM IST ఏపీ డీఈఈ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల, డి ఎల్ ఎడ్ కోర్సు కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 31 నుంచి ఏప్రిల్ 15 వరకు, ఫీజు 1000 రూపాయలు, ఇంటర్ 50 శాతం అర్హత ఏపీడీఈఈ సెట్ కు దరఖాస్తుల ఆహ్వానం పూర్తి వివరాలు ఇవే..!!! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలని ఆశించే అభ్యర్థులకు ఒక సువర్ణావకాశం లభించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఎలిమెంటరీ ఉపాధ్యాయ…


