ఉత్తరాంధ్రలో పెరుగుతున్న ఆందోళన.. విశాఖ ఆశలు నీరుగారుతున్నాయా..? Andhra Pradesh capital issue. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)
Last Updated:Apr 04, 2026 3:59 PM IST అమరావతిని ఏకైక రాజధానిగా చేసే ప్రక్రియ వేగం, విశాఖపట్నం ఆర్థిక రాజధాని ఆశలు మందగింపు, ఉత్తరాంధ్రలో నిరాశతో పాటు సమాన అభివృద్ధి డిమాండ్ పెరుగుతోంది + అభివృద్ధి మాటల్లోనేనా… ఉత్తరాంధ్ర భవిష్యత్తు ఏ వైపు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా వేగంగా జరుగుతున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లోనే కాదు, సాధారణ…


