Pawan Kalyan: మంచి పని చేసిన పవన్ కళ్యాణ్.. 50 లక్షల విరాళం.. మాట నిలబెట్టుకుంటూ..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Feb 22, 2026 8:04 AM IST Pawan Kalyan: మిగతా నేతలకూ పవన్ కళ్యాణ్‌కి ఒక ప్రధాన తేడా ఉంది. మిగతా వారు ప్రజల కోసం తమ సొంత డబ్బును ఖర్చు పెట్టేది చాలా తక్కువ. పవన్ కళ్యాణ్ మాత్రం.. సంపాదన అంతా.. ప్రజల కోసం వాడేస్తున్నారు. త్యాగశీలిలా మారిపోతున్నారు. తాజాగా ఏం చేశారో తెలుసుకుందాం. మరో మంచి పని చేసిన పవన్ కళ్యాణ్ రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి అనే పదవి లేదు. దానికి…


