Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం..! ఈ జిల్లాల్లో వర్షాలు | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Feb 25, 2026 4:46 PM IST Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రెండు రోజులు నుండి తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఫిబ్రవరి నెలలోనే వేసవి కల్పిస్తున్న నేపథ్యంలో చల్లటి వాతావరణం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం…! ఈ జిల్లాలకు వర్షాలు Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రెండు రోజులు నుండి తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఫిబ్రవరి నెలలోనే వేసవి కల్పిస్తున్న నేపథ్యంలో చల్లటి…


