News Desk

ఏపీలో ఇంటింటికీ క్యూఆర్ కోడ్..ఆస్తి పన్ను చెల్లింపుల కోసం సరికొత్త విధానం

ఏపీలో పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను చెల్లింపులు, ఇతర పురపాలక సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సరికొత్త సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రతి ఇంటికీ, వాణిజ్య భవనానికీ ఒక ప్రత్యేక క్యూఆర్ (QR) కోడ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ విధానం ద్వారా ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్…

Read More

Telangana News Updates: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం |

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం రావడం కలకలం రేపింది. రాత్రివేళ భూ ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు ఆందోళన చెందారు. మంచిర్యాలకు 35 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా ఉందని అధికారులు తెలిపారు. గోదావరి నది కారణంగా ఇలాంటి భూకంపాలు వస్తుంటాయని అధికారులు చెబుతున్నారు. గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో భూకంపాలు రావడం ఇది ఐదోసారి. గతేడాది 5.3 తీవ్రతతో ఇక్కడే భూకంపం వచ్చింది. అందువల్ల సరిహద్దు ప్రాంతాల…

Read More

విధ్వంసకులతో మోదీ వియ్యం – Visalaandhra

అత్యంత అననుకూలమైన పరిస్థితుల మధ్య ప్రధానమంత్రి మోదీ రెండు రోజుల పర్యటనకోసం బుధవారం ఇస్రాయెల్ పర్యటన ప్రారంభించారు. భారత-అమెరికా వాణిజ్య ఒప్పందం అంతర్జాతీయ రంగంలో మోదీ పలుకుబడిని బాగా దెబ్బ తీసింది. సన్నిహిత మిత్రుడు అనుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోదీని ఖాతరు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహూ మధ్యవర్తిత్వంతో ట్రంప్‌కు దగ్గర కావాలని మోదీ ప్రయత్నిస్తున్నారు. ఏ దేశ విదేశాంగ విధానమైనా తమ ప్రయోజనాల మీదే ఆధారపడి ఉంటుంది. ఈ సంబంధాలు…

Read More

Weight Gain Tips: సన్నగా ఉన్నామని ఫీలవుతున్నారా..! ఇలా చేస్తే 15రోజుల్లో బొద్దుగా మారిపోతారు తెలుసా

Weight Gain Tips: మీరు సన్నగా ఉన్నారని ఫీలవుతున్నారా.. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బరువు పెరగడం లేదా.. అందుకే ఇప్పుడు బక్క బలచగా ఉన్న వాళ్లు ఇంట్లో అమ్మమ్మలు చెప్పే పాత హెల్త్ చిట్కాలపై మొగ్గు చూపుతున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ 5పదార్థాల పాలు ఈ రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. Source link

Read More

భారత్`పాక్ అణు యుద్ధం నివారించా – Visalaandhra

. నా జోక్యం లేకుంటే 3.5 కోట్ల మంది ప్రాణాలు పోయేవి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటన వాషింగ్టన్: అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పది నెలల కాలంలోనే తాను ఎన్నో గొప్ప పనులు చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గొప్పలు పోయారు. ఏకంగా 8 యుద్ధాలను ఆపానని పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్ ‘స్టేట్ ఆఫ్ యూనియన’ ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఆపిన యుద్ధాలలో భారత్, పాక్…

Read More

Indradhanusu Scheme: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏపీలో కొత్త పథకం.. అర్హతలు ఇవే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 26, 2026 8:10 AM IST Indradhanusu Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. మంచి విషయమే. అయితే.. కొన్ని అర్హతలు ఉండి తీరాలి. ఆ వివరాలు తెలుసుకుందాం. దివ్యాంగులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు పథకం (స్త్రీ శక్తి పథకం) బాగా అమలవుతోంది. ఐతే.. దీన్ని దివ్యాంగులకు కూడా వర్తింపజేస్తే బాగుంటుందని చాలా మంది చెబుతూ ఉండటంతో.. ప్రభుత్వం కొన్ని సమాలోచనలు జరిపి…..

Read More

సమస్యలపై సమరమే – Visalaandhra

. ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటాం. స్పష్టమైన ప్రకటన చేయకపోతే అసెంబ్లీ ముట్టడి. ఉపాధ్యాయుల నినాదాలతో దద్దరల్లిన ధర్నాచౌక్. డిమాండ్లు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధతం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య హెచ్చరిక విశాలాంధ్ర-విజయవాడ:తమ సమస్యలపై సానుకూల ప్రకటన రాకపోతే ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటామని ఉపాధ్యాయులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నా పాýకుల నుండి ఎటువంటి ప్రకటనలు రాకపోవడంపై మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యలపై మౌనం వీడి… స్పష్టమైన…

Read More

YCP Janasena Plan: వైసీపీ, జనసేన కలవబోతున్నాయా.. ఏపీ రాజకీయాలు మారబోతున్నాయా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 26, 2026 7:28 AM IST YCP Janasena Plan: రాజకీయాలు ఎప్పుడూ బోర్ కొట్టవు. కారణం.. అవి ఎప్పుడూ స్థిరంగా ఉండవు. రకరకాల మార్పులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో డీసీఎం పవన్ కళ్యాణ్.. పెద్ద కలకలమే రేపారు. చెప్పాలంటే.. టీడీపీకి టెన్షన్ తెప్పిస్తున్నారు. ఎందుకో తెలుసుకుందాం. వైసీపీ, జనసేన కలవబోతున్నాయా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే డైలాగ్ చాలాసార్లు వినే ఉంటారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో…

Read More

Telangana and AP Weather Forecast Update: బలంగా తీవ్ర తుపాను.. ఏపీ, తెలంగాణపై ద్రోణి వాతావరణం.. అక్కడ వర్షాలు

AP and Telangana Weather Forecast Update: మామూలుగా అయితే ఇప్పుడు ఎండాకాలం రావాలి. కానీ వాతావరణంలో వచ్చిన మార్పులు.. వర్షాకాలాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇవి ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంటే, రైతులకు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. Source link

Read More

Vizianagaram | పవన్ సారూ.. మాకు రోడ్డేయండీ.. మేం చదువుకుంటాం! |

Last Updated: Feb 25, 2026, 16:31 IST విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం దారపర్తి పంచాయతీ పరిధిలోని రాయపాలెం, మునుపురాయి, చప్పనిగడ్డ, విప్పమానువలస, పల్లపుదుంగాడ గ్రామాలకు చెందిన గిరిజన చిన్నారులు రోడ్డు సమస్యపై వినూత్న నిరసన చేపట్టారు. గుంతలతో నిండిన దారిలోనే నిలబడి, మెడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను ధరించి తమ బాధను తెలియజేశారు. “డిప్యూటీ సీఎం సార్.. మాకు రోడ్డు వేయండి.. మేము చదువుకుంటాం” అంటూ చిన్నారులు హృదయాన్ని కదిలించే విజ్ఞప్తి…

Read More