పైపులైన్ లీకేజీ పరిష్కారం కోసం సహకరించాలి
కౌన్సిలర్ వెల్లాల లలితమ్మవిశాలాంధ్ర – ఆదోని : ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డు అమరావతి నగర్ కాలనీలో గత ఒకటిన్నర సంవత్సరం నుండి మెయిన్ రోడ్డులో పైపులైన్ లీకేజీ అవుతోందని ఎన్నిసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన లీకేజీ బాగు చేయలేదని కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ కౌన్సిల్ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఖచ్ఛితంగా మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరి మరియు ఉన్నతాధికారులు వార్డుకు వచ్చి పరిశీలించి పరిష్కారం చూపాలని గట్టిగా డిమాండ్ చేశారు. వెంటనే…


