News Desk

Mega Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! ఏయూలో మెగా జాబ్ మేళా

Mega Job Mela: మోడల్ కెరీర్ సెంటర్, యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో ఆంధ్రయూనివర్సిటీ నేషనల్ కెరీర్ సర్వీస్ విశాఖపట్నం నందు ఈనెల 11న ఉదయం. 10.30 గంలకు UEI & GB, A.U ఆధ్వర్యంలో ఈ క్రింది ఉద్యోగములకు జాబ్ మేళా నిర్వహించబడును. Source link

Read More

ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదు

కాంగ్రెస్ పార్టీ నాయకులు తుప్పర్తి పరమేష్ విశాలాంధ్ర ధర్మవరం; ఆర్ డి టి స్వచ్ఛంద సేవా సంస్థకు ఎఫ్ సి ఆర్ ఏ ను రెన్యువల్ చేయకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని, అటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే హక్కు కూటమి ప్రభుత్వానికి లేదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాకు తలమానికం పేద ప్రజల గుండెచప్పుడు అయిన…

Read More

బిడ్డను పట్టుకొని చెరువులో దూకిన తల్లి.. ఇంత దారుణ నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటంటే..?

నెల్లి భాగ్యలక్ష్మి, వడిసెల దుర్గాప్రసాద్ భార్యాభర్తలు. అత్తింటి వేధింపుల వల్ల భాగ్యలక్ష్మి తన నాలుగేళ్ల బిడ్డతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహిళా దినోత్సవం రోజున జరిగింది. Source link

Read More

చెరువు కట్ట బలోపేతానికి నిర్దిష్ట చర్యలు

-టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రంలోని రాప్తాడు చెరువు కట్టను బలోపేతానికి నిర్ధిష్ట చర్యలు చేపట్టడంపాటు నీటి వనరులకు జీవం పోసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించామని టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ తెలిపారు. రాప్తాడు, అయ్యవారిపల్లి మధ్యలోని చెరువు ప్రాంతంలో పునరుద్ధరణకు మంగళవారం ఏడీసీసీ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, డి.సి.ఎం.ఎస్ చైర్మన్ నెట్టెం వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ నాయుడు, సర్పంచ్ సాకే తిరుపాలు, ప్రసన్నాయపల్లి శీనా, ఎంపీడీవో…

Read More

ప్రాణాలతో ఆటలాడుతున్న రహదారి.. అంగర–కపిలేశ్వరం మార్గంపై ప్రజల ఆవేదన..! Kapileswaram Angara road potholes causing problems for people in East Godavari | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 10, 2026 11:05 PM IST తూర్పుగోదావరి జిల్లాలో కపిలేశ్వరం–అంగర రహదారి గోతులతో ప్రమాదకరంగా మారింది. ప్రజలు, విద్యార్థులు ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు. రహదారి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. + తూర్పుగోదావరి..ఆరహదారిపై వెళ్ళామా ఇక అంతే సంగతులు పచ్చని ప్రకృతి సోయగాలతో, ప్రశాంత వాతావరణంతో ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లాలో ఒక రహదారి మాత్రం ప్రజలకు నరకయాతనగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు సౌకర్యంగా ఉండే ఈ మార్గం ఇప్పుడు గోతులతో…

Read More

అంగన్వాడి పరిశుభ్రత పక్షోత్సవాలు – Visalaandhra

విశాలాంద్ర -వలేటివారిపాలెం (ప్రకాశం జిల్లా ) : కందుకూరు ప్రాజెక్టు వలేటివారిపాలెం మండలంలోని నూకవరం అంగన్వాడి సెంటర్ లో సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి పరిశుభ్రతపక్షోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కే సునీత పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మార్చి ఒకటవ తేదీ నుండి 15 వరకు అంగన్వాడీ పరిశుభ్రత పక్షోత్సవాలు జరగనున్నట్లు తెలిపారు కేంద్రాల్లో పోషకాహార పరిశుభ్రత పాటించి గర్భిణీలు బాలింతలు చిన్నారులకు…

Read More

Kalabhairava Swamy Temple: కాలభైరవ స్వామికి అభిషేకించిన బండారు.. ఇలా వాడితే పీడలు, దోషాలు మాయం |

Last Updated:Mar 10, 2026 3:27 PM IST Kalabhairava Swamy Temple: కాలభైరవ స్వామికి అభిషేకం చేసిన బండారు కోసం బెంగళూరు హైదరాబాద్ కర్నూలు నగరాల నుండి భక్తులు అధికంగా వస్తున్నారు. కాలభైరవ స్వామి బండారు ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని లోకల్ 18 తెలుసుకునే ప్రయత్నం చేసింది. + అభిషేకించె కాల భైరవ స్వామి బండారు అన్నింటికీ ఇదే… Kalabhairava Swamy Temple: శ్రీ సత్య సాయి పట్టపర్తి జిల్లా ముత్యాల చెరువు దగ్గర…

Read More

రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండ

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని, సాగులో రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుందని టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళీ పేర్కొన్నారు. బుక్కచెర్ల సొసైటీ వద్ద రైతులకు ఎరువుల పంపిణీ చేయగా ముఖ్య అతిథులుగా ఏడీసీసీ ఛైర్మన్ కేశవరెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ నెట్టెం వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, ఏడిఏ అల్తాఫ్ అలీ ఖాన్, ఏఓ కృష్ణ చైతన్య హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రైతుల సమస్యల…

Read More

ఒకపక్క వర్షాల సూచన.. మరోపక్క భగ్గుమంటున్న ఎండలు.. ఏపీలో వాతావరణ శాఖ అలర్ట్..! Light rains in Uttar Coastal temperatures up to 45C in Rayalaseema. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 10, 2026 8:58 PM IST ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు తీవ్రతరం అవుతున్నాయి. రాయలసీమలో ఉష్ణోగ్రతలు 40-45°C వరకు చేరే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏపీలో ఈ ప్రాంతాలకు  వర్షాలు..! మిగతా ప్రాంతాలకు ఎండలు ఆంధ్రప్రదేశ్‌లో భానుడు తన ప్రతాపాన్ని మరింతగా చూపిస్తూ ఎండలను తీవ్రతరం చేస్తున్నాడు. ఇప్పటికే పలుచోట్ల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు ఎండలకు విలవిలలాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ నుంచి ఒక చిన్న ఊరటనిచ్చే సమాచారం…

Read More

సమాజంలో జరుగుతున్న మోసాలు, అఘాయిత్యాలపై అప్రమత్తంగా ఉండాలి

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : సమాజంలో నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతున్న మోసాలు, అఘాయిత్యాలపై విద్యార్థులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అనంతపురం రూరల్ డివిజన్ ఇన్చార్జి డిఎస్పి మహబూబ్ బాషా సూచించారు. ఎస్పీ జగదీష్ గారి ఆదేశాల మేరకు మంగళవారం గొల్లపల్లి వద్ద ఉన్న మాంటిస్సోరి ఎలిట్ పాఠశాలలో ఎండి కృష్ణ భరత్, కరస్పాండెంట్ కృష్ణ సమీరా ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు.​ఈ సందర్భంగా శక్తి టీం సభ్యులు సురక్ష వాహనంలోని డిజిటల్ స్క్రీన్ ద్వారా సైబర్…

Read More