Tiger: ఆ శివాలయంలో పెద్దపులి.. భయంతో వణికిపోతున్న గ్రామస్తులు.. అధికారులు అలర్ట్..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:Mar 13, 2026 3:10 PM IST గోదావరి జిల్లాల్లో పెద్దపులి సంచారం భయాందోళనలు రేపుతోంది. Sri Veera Venkata Satyanarayana Swamy Temple సమీపంలో కనిపించిన ఈ పులి, గ్రామాల్లో సంచరిస్తోంది. + అన్నవరం కు 20 కిలోమీటర్ల దూరంలో అందరూ చూస్తుండగా రోడ్డు దాటిన పెద్దపులి ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళనలు రేపుతోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లో ఈ పెద్దపులి కదలికలు కలకలం రేపుతున్నాయి. తాజాగా పట్టపగలు…


