24 ఏళ్లకే కౌన్సిలర్‌ – Visalaandhra


బిఆర్ఎస్ నుంచి ఎన్నికైన రమ్య

స్టేషన్‌ఘన్‌పూర్‌ : స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో 24 ఏళ్ల వయస్సులోనే కౌన్సిలర్‌గా ఎన్నికై అందరితో ఔరా అనిపించుకుంటున్నారు చల్లా రమ్య. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా.. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఐదో వార్డు జనరల్‌ మహిళకు కేటాయించారు. ఆ వార్డులో తరఫున రమ్య పోటీచేసి.. కౌన్సిలర్‌గా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆమెను పట్టణ వాసులు అభినందిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *