అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట మేజర్ పంచాయతీ కేంద్రంలో దేవత అమ్మ వీధి దళిత మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేశారు. వేసవికాలం నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దేవత అమ్మ వీధితో పాటు మరో రెండు కాలనీలో 200 కుటుంబాలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పంచాయతీలకు ప్రతి ఇంటికి హౌస్ టాక్స్ వసూలు చేస్తున్నారు కానీ మంచి నీళ్లు సదుపాయం కల్పించడం లేదని అన్నారు. #WaterCrisis #WomenProtest #DrinkingWater
Source link


