WhatsApp Update: వాట్సాప్ వినియోగదారులకు మరో గుడ్ న్యూస్. మెసేజ్ షెడ్యూల్ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. అయితే మొదటిగా ఈ ఫీచర్లను గ్రూప్ చాట్లకు తీసుకురావాలని యోచిస్తోంది కంపెనీ. వాట్సాప్ తన వినియోగాన్ని బట్టి వ్యక్తిగత చాట్లను కూడా విస్తరించాలని యోచిస్తోంది.
Source link
WhatsApp Update: వాట్సాప్లో చాట్లను 'schedule' చేసుకునే కొత్త ఫీచర్… ఎప్పుడొస్తుందంటే..?


