Weather Hyderabad: ‘సమాన్‌సూన్‌’గా మారిన వాతావరణం.. ఎందుకిలా? ఏపీ, తెలంగాణలో ఏం జరుగుతోంది? |


 మంగళవారం హైదరాబాద్‌లోని మణికొండ, గచ్చబౌలిలో వడగళ్ల వాన పడింది. SR నగర్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, చందానగర్‌లో భారీ వర్షం కురిసింది. సూరారం, కొంపల్లి, దుండిగల్‌లో వర్షం దంచికొట్టింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌లో భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు కనిపించాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. కొన్ని ఏరియాల్లో విద్యుత్‌ సరఫరాకి కూడా అంతరాయం కలిగింది. ఇక వాహనదారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రత్యక్ష నరకం చూశారు. వాతావరణం చల్లబడిందన్న ఆనందం లేకుండా పోయింది. దానికి తోడు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు హోరెత్తించాయి. నగరం చిగురుటాకులా వణికింది. (Image credit - x - @MunsifNews24x7) మంగళవారం హైదరాబాద్‌లోని మణికొండ, గచ్చబౌలిలో వడగళ్ల వాన పడింది. SR నగర్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, చందానగర్‌లో భారీ వర్షం కురిసింది. సూరారం, కొంపల్లి, దుండిగల్‌లో వర్షం దంచికొట్టింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌లో భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు కనిపించాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. కొన్ని ఏరియాల్లో విద్యుత్‌ సరఫరాకి కూడా అంతరాయం కలిగింది. ఇక వాహనదారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రత్యక్ష నరకం చూశారు. వాతావరణం చల్లబడిందన్న ఆనందం లేకుండా పోయింది. దానికి తోడు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు హోరెత్తించాయి. నగరం చిగురుటాకులా వణికింది. (Image credit - x - @MunsifNews24x7)

మంగళవారం హైదరాబాద్‌లోని మణికొండ, గచ్చబౌలిలో వడగళ్ల వాన పడింది. SR నగర్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, చందానగర్‌లో భారీ వర్షం కురిసింది. సూరారం, కొంపల్లి, దుండిగల్‌లో వర్షం దంచికొట్టింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌లో భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు కనిపించాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. కొన్ని ఏరియాల్లో విద్యుత్‌ సరఫరాకి కూడా అంతరాయం కలిగింది. ఇక వాహనదారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రత్యక్ష నరకం చూశారు. వాతావరణం చల్లబడిందన్న ఆనందం లేకుండా పోయింది. దానికి తోడు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు హోరెత్తించాయి. నగరం చిగురుటాకులా వణికింది. (Image credit – x – @MunsifNews24x7)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *