Weather: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు ఈదురుగాలులతో వర్షం



తెలంగాణ ఏపీలో 35 నుంచి 37 డిగ్రీల వేడి, మధ్యాహ్నం ఎండ తీవ్రం, అక్కడక్కడా జల్లులు ఈదురు గాలులు, రోడ్ల రద్దీ తగ్గి ప్రజలు ఇళ్లలోనే, అధికారులు అప్రమత్తంగా ఉండమని సూచన



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *