Weather Today: ఏపీ, తెలంగాణ వాతావరణలో అనూహ్య మార్పులు వస్తున్నాయి. అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ పశ్చిమ ద్రోణి ప్రభావం కనిపించబోతోంది. దాని వల్ల వర్షాలతోపాటూ.. ఈదురుగాలులు, మెరుపులు కూడా వస్తాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Source link
Weather: అక్కడో తుపాను. ఏపీ, తెలంగాణపై ద్రోణి. 5 రోజులు వర్షాలు, ఈదురుగాలులు, మెరుపులు


