War Impact |Essential Commodity Prices Surge |యుద్ధం ఎఫెక్ట్.పెరుగుతున్న నిత్యావసరాల ధరలు| #local18V



యుద్ధం ఎఫెక్ట్.. పెరుగుతున్న నిత్యావసరాలు ధరలు.. కందిపప్పు, బియ్యం, నూనెలు.. ధరలు పెరుగుతున్న వైనం.. యుద్ధ ప్రభావం పాక్షికంగా నిత్యవసరాలపై కూడా పడుతోంది. నిత్యం ఇంట్లో కావలసిన ఆహారలైన బియ్యం కందిపప్పు నూనెలో మెల్లిమెల్లిగా పెరిగిపోతున్నాయి. ఇవి వచ్చేనెల అయ్యేసరికి భారీ స్థాయి పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కందిపప్పు ధరలు, బియ్యం ధరలూ పెరుగుతూ చాలామందికి అందనంత దూరంలో ఉన్నాయి. ఆ ధరల్ని కాస్త తగ్గిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుందని విశాఖ రైతు బజార్ రైతులు, సామాన్య వినియోగదారుల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విశాఖ ఎంవీపి కాలనీ రైతు బజార్‌ ఎస్టేట్ ఆఫీసర్ వరహాలు చెబుతున్నారు. #WarImpact #PriceHike #EssentialGoods



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *