వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం, ఫిబ్రవరి 17, మంగళవారం నాడు విజయవాడలో ఎండ తీవ్రత గణనీయంగా పెరగనుంది. దీనికి తోడు గాలి నాణ్యత కూడా క్షీణించడం ఆందోళన కలిగిస్తోంది.
Source link
Vijayawada Weather Forecast: విజయవాడలో భానుడి ప్రతాపం.. మంగళవారం వాతావరణం ఎలా ఉందంటే?


