Vijayawada Weather Forecast: భానుడి భగభగలకు బ్రేక్.. నేటి సాయంత్రం పిడుగులతో కూడిన వర్షం!



గడిచిన కొన్ని రోజులుగా 40 డిగ్రీలకు చేరువలో ఉన్న ఉష్ణోగ్రతలు నేడు గణనీయంగా తగ్గుముఖం పట్టనున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) తాజా బులెటిన్ ప్రకారం, నగరంలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *