24 క్యారెట్ల బంగారం క్రితం ముగింపుతో పోలిస్తే సోమవారం రూ. 2,240 తగ్గింది. ప్రస్తుతంరూ. 1,57,420 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారంపై రూ. 2,050 కోత పడింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ. 1,44,300 వద్ద స్థిరపడింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,670 తగ్గింది. ప్రస్తుతం రూ. 1,18,070 వద్ద ఉంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే.. సోమవారం కేజీ వెండిపై రూ. 4 వేలు తగ్గింది. ప్రస్తుతం రూ. 2,76,000 వద్ద ఉంది. తులం వెండి రూ. 276గా ఉంది.



