విజయవాడ బులియన్ మార్కెట్లో అత్యంత స్వచ్ఛమైన 10 గ్రాముల 24 క్యారెట్ల (మేలిమి) బంగారం ధర ఫిబ్రవరి 15న రూ. 1,57,750కు చేరుకుంది. గత ఆదివారం రూ.156,660గా ఉంది. అంటే ఈ వారం రోజుల్లో రూ. 1,150 పెరిగింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,310 వద్ద కొనసాగుతుంది. ఆభరణాల తయారీకి వాడే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ. 1,44,600 వద్ద ఉంది. క్రితం ముగింపు ధరతో పోలిస్తే నేడు ఏకంగా రూ. 1,800 పెరగడం గమనార్హం.



