వీరు ముగ్గురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి, ఎవరికీ అనుమానం రాకుండా హుండీలోని డబ్బును దోచుకునేందుకు పక్కా ప్లాన్ వేశారు. హుండీలకు ఉండే అసలు తాళాలను పోలిన డూప్లికేట్ తాళాలను వీరు రహస్యంగా తయారు చేయించారు.
Source link
Vijayawada: అర్చకులే దొంగలైతే.. సీసీ కెమెరాలు ఆపేసి.. మరీ లూటీ! విజయవాడలో ఘోరం!


