జనసేన విచారణ కమిటీ తనను పిలువలేదన్నారు అరవ శ్రీధర్ బాధితురాలు వీణ. తనను పిలిచినా.. తాను విచారణకు హాజరు కాలేదని తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. తాను అన్ని విషయాలు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానన్నారు.
Source link
Victim Veena Says She Was Not Called by Janasena Inquiry Committee | అరవ శ్రీధర్ బాధితురాలి ఆవేదన


